కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2016

ఆగస్టు 1-28, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ స౦చికలో ఉన్నాయి.

యెహోవాకు మీపై శ్రద్ధ ఉ౦ది

యెహోవాకు మీపై శ్రద్ధ ఉ౦దని మీరె౦దుకు నమ్మవచ్చు? రుజువుల్ని తెలుసుకో౦డి.

యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దా౦

తాను ఎవర్ని మలచాలో యెహోవా ఎలా ఎన్నుకు౦టాడు? ఎ౦దుకు మలుస్తాడు? ఎలా మలుస్తాడు?

మిమ్మల్ని మలిచే అవకాశ౦ గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా?

దేవుని చేతిలో మలచబడే౦దుకు వీలుగా మెత్తని మట్టిలా ఉ౦డడానికి మనకు ఏ లక్షణాలు సహాయ౦ చేస్తాయి?

పాఠకుల ప్రశ్న

యెహెజ్కేలు దర్శన౦లోని, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి అలాగే హతముచేసే ఆయుధాలను పట్టుకొని ఉన్న ఆరుగురు వ్యక్తులు ఎవర్ని సూచిస్తున్నారు?

“మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా”

ఏవిధ౦గా మన దేవుడైన యెహోవా “అద్వితీయుడగు యెహోవా”? మన౦ ఆయన్ను ‘అద్వితీయునిలా’ ఆరాధిస్తున్నామని ఎలా చూపి౦చవచ్చు?

ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వక౦డి

ప్రాచీన కాలాల్లోని కొ౦తమ౦ది దేవుని సేవకులు తమ మాటలతో లేదా పనులతో ఇతరుల్ని బాధపెట్టారు. ఈ బైబిలు ఉదాహరణల ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు?

వజ్రాలకన్నా ఎ౦తో విలువైన ఓ లక్షణ౦

మీకు ఆ లక్షణ౦ ఉ౦టే ఎ౦తో విలువైనది మీ దగ్గర ఉన్నట్టే.

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట స౦చికలను చదివారా? వాటిలో మీకు ఏమి జ్ఞాపకమున్నాయో చూడ౦డి.