కావలికోట—అధ్యయన ప్రతి మే 2019

ఈ సంచికలో 2019, జూలై 1 నుండి ఆగస్టు 4 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి.

క్రైస్తవ సంఘంలో ప్రేమ, న్యాయం

క్రీస్తు శాసనం అంటే ఏంటి? అది న్యాయాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

చెడుతనం మధ్య ప్రేమ, న్యాయం

లైంగిక దాడుల నుండి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవచ్చు? సంఘాన్ని కాపాడుకోవడానికి పెద్దలు ఏం చేయవచ్చు?

లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం

లైంగిక దాడికి గురైనవాళ్లు దేవుని వాక్యం నుండి, సంఘపెద్దల నుండి, పరిణతిగల సహోదరీల నుండి ఎలా ఓదార్పు పొందవచ్చు?

“ఈ లోకపు తెలివి” వల్ల మోసపోకండి

యెహోవా మాత్రమే ఎందుకు నమ్మదగిన నిర్దేశం ఇవ్వగలడు? మనగురించి మనం సరైన ఆలోచన కలిగివుండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

మీ అధ్యయన అలవాట్లను మెరుగుపర్చుకోండి!

ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మనం ఎలా నిర్ణయించుకోవచ్చు, వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి పూర్తి ప్రయోజనం ఎలా పొందవచ్చు?