కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2018

ఈ సంచికలో 2018 ఏప్రిల్‌ 30 నుండి జూన్‌ 3 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

బాప్తిస్మం—ఒక ప్రాముఖ్యమైన చర్య

బాప్తిస్మం గురించి బైబిలు ఏమి చెప్తుంది? బాప్తిస్మం తీసుకునే ముందు ఒకవ్యక్తి ఏయే చర్యలు తీసుకోవాలి? మన పిల్లలకు, బైబిలు విద్యార్థులకు స్టడీ చేస్తున్నప్పుడు బాప్తిస్మం ప్రాముఖ్యతను ఎందుకు మనసులో ఉంచుకోవాలి?

తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాప్తిస్మానికి ప్రగతి సాధించేలా సహాయం చేస్తున్నారా?

తమ పిల్లలు బాప్తిస్మం తీసుకునే ముందు తల్లిదండ్రులు ఏ విషయాన్ని తెలుసుకోవాలి?

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్న

యెహోవాసాక్షుల ప్రచురణల్లో అపొస్తలుడైన పౌలుకు బట్టతల ఉన్నట్టు ఎందుకు చూపిస్తారు?

ఆతిథ్యం ఇవ్వడంలో సంతోషం ఉంది

ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోమని లేఖనాలు క్రైస్తవుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి? ఆతిథ్యం ఇవ్వడానికి ఎలాంటి అవకాశాలు మనకున్నాయి? ఆతిథ్యం ఇవ్వకుండా మనల్ని అడ్డుకునేవాటిని మనమెలా అధిగమించవచ్చు?

జీవిత కథ

యెహోవా నన్నెప్పుడూ విడిచిపెట్టలేదు!

ఏరీకా నెరార్‌ బ్రైట్‌ క్రమపయినీరుగా, ప్రత్యేక పయినీరుగా, మిషనరీగా సేవచేసింది. యెహోవా తనకు ఎలా తోడుగా ఉన్నాడో, బలపర్చాడో, “నీతియను దక్షిణహస్తముతో” గట్టిగా పట్టుకున్నాడో ఆమె గుర్తుచేసుకుంటుంది.

క్రమశిక్షణ—దేవుని ప్రేమకు నిదర్శనం

దేవుడు ఇచ్చిన క్రమశిక్షణ పొందిన ప్రాచీన కాల సేవకుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనం ఇతరులకు క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు యెహోవాను ఎలా అనుకరించవచ్చు?

‘క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లు అవ్వండి’

యెహోవా మనకు ఏవిధంగా స్వీయక్రమశిక్షణను నేర్పిస్తాడు? క్రైస్తవ సంఘం నుండి మనం పొందే క్రమశిక్షణ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?