తెలుగు
Windows పరికరాల కోసం JW లైబ్రరీ
https://cms-imgp.jw-cdn.org/img/p/802013033/univ/art/802013033_univ_sqr_xl.jpg

Windows పరికరాల కోసం JW లైబ్రరీ

Windows పరికరాల కోసం JW లైబ్రరీ

JW లైబ్రరీ యాప్‌లో ఉన్న వేర్వేరు ఫీచర్లను ఎలా ఉపయోగించాలో వివరించే సమాచారాన్ని, ఉపయోగపడే టిప్స్‌ని తెలుసుకోండి. యాప్‌ గురించి తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా చూడండి.

 

 

ఈ భాగంలో

JW లైబ్రరీ—విండోస్‌ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి

విండోస్‌ వర్షన్‌ ఉన్న మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో JW లైబ్రరీలోని ఫీచర్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

బైబిళ్లను డౌన్‌లోడ్‌ చేసుకోండి, ఉపయోగించండి—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికంల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వాం బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.

ప్రచురణల్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి, ఉపయోగించండి—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగించాలో తెలుసుకోండి.

బుక్‌మార్క్‌లను పెట్టుకోండి, మార్పులు చేసుకోండి—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా బుక్‌మార్క్‌లు ఎలా పెట్టుకోవాలో, మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.

హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగించండి—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీకు అనుకూలమైన సెటింగ్స్‌ పెట్టుకుని చదువుకోండి​—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా మీకు అనుకూలమైన సెటింగ్స్‌ పెట్టుకుని ఎలా చదువుకోవచ్చో తెలుసుకోండి.

బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని వెదకండి—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా బైబిల్లో, ప్రచురణల్లో, లేదా ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌లో ఏదైనా అంశాన్ని ఎలా వెదకవచ్చో తెలుసుకోండి.

హైలైట్‌ చేసుకోండి—విండోస్‌

విండోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా ఎలా హైలైట్‌ చేసుకోవచ్చో తెలుసుకోండి.

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (విండోస్‌)

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొందండి.