కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (ఆండ్రాయిడ్‌)

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (ఆండ్రాయిడ్‌)

కింగ్‌డమ్‌ ఇంటర్‌లీనియర్‌ను 4.0 మరియు ఆ తర్వాత వచ్చిన ఆండ్రాయిడ్‌ వర్షన్స్‌లో మాత్రమే చూడవచ్చు.

 

JW లైబ్రరీ అన్ని వర్షన్లలోనూ బేసిక్‌ ఫీచర్స్‌ ఒకేలా ఉంటాయి. అయితే కొత్త వర్షన్‌ వచ్చినప్పుడల్లా కొత్త ఫీచర్స్‌, అప్‌డేట్స్‌ వస్తుంటాయి.

 

లేదు. మీరు JW లైబ్రరీ యాప్‌ని డిలీట్‌ చేసి, మళ్లీ కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు, అవి పోతాయి. అయితే, మీరు ఓ ప్రచురణను డిలీట్‌ చేసి, మళ్లీ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మాత్రం, మీరు పెట్టుకున్న బుక్‌మార్క్‌లు, హైలైట్‌ చేసుకున్న పదాలు అలాగే ఉంటాయి.

 

లేదు. ప్రస్తుతానికి మాత్రం, మీరు ఏ ట్యాబ్‌లో లేదా మొబైల్‌లో వాటిని పెట్టుకున్నారో, దానిలో మాత్రమే ఉంటాయి.

 

దయచేసి, మా ఆన్‌లైన్‌ ఫీడ్‌బ్యాక్‌ ఫారమ్‌ను నింపి, పంపించండి. ఈ ఫారమ్‌, మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌కో, లైబ్రరీ యాప్‌కో సంబంధించిన హెల్ప్‌ ఫీచర్‌ కాదు.