కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లాంగ్వేజ్‌

తరచూ అడిగే ప్రశ్నలు—JW లాంగ్వేజ్‌ (iOS)

తరచూ అడిగే ప్రశ్నలు—JW లాంగ్వేజ్‌ (iOS)

థాయ్‌లాంటి కొన్ని భాషల్లోని అక్షరాలకు, ఒత్తులు పొల్లులు లాంటివి చాలా పొడుగ్గా ఉంటాయి. iOSలో అలాంటి భాషలు ఎప్పుడూ సరిగ్గా కనిపించవు.

 

JW లాంగ్వేజ్‌ ఈ కిందున్న వాటిలో పనిచేస్తుంది:

  • ఐప్యాడ్‌2, దాని తర్వాతి వర్షన్‌లు (iOS 7.0 లేదా దాని తర్వాతి వర్షన్‌లు)

  • ఐప్యాడ్‌మిని (iOS 7.0 లేదా దాని తర్వాతి వర్షన్‌లు)

  • ఐఫోన్‌4, దాని తర్వాతి వర్షన్‌లు (iOS 7.0 లేదా దాని తర్వాతి వర్షన్‌లు)

  • ఐపాడ్‌టచ్‌(5వ జెనరేషన్‌) (iOS 7.0 లేదా దాని తర్వాతి వర్షన్‌లు)

ఈ యాప్‌ ప్రస్తుతానికి వీటిలో పనిచేయదు:

  • ఐప్యాడ్‌1

  • ఐఫోన్‌3GS, దాని ముందున్న వర్షన్‌లు

 

మెనూ బార్‌లో ఉన్న హోమ్‌ ట్యాబ్‌లో, సెటింగ్స్‌ క్లిక్‌ చేయండి. తర్వాత, గ్లోబల్‌ ప్లేబ్యాక్‌ స్పీడ్‌ పక్కన ఉన్న ఐకన్‌ మీద క్లిక్‌ చేసి, మూడు ఆప్షన్స్‌లో మీకు నచ్చిన ఆడియో స్పీడ్‌ను ఎంచుకోండి.

 

JW లాంగ్వేజ్‌ యాప్‌ గురించి తెలిసిన మీ స్నేహితుని సహాయం మీరు తీసుకోవచ్చు. లేదా దగ్గర్లో ఉన్న మా బ్రాంచ్‌ ఆఫీస్‌ను సంప్రదించండి.