కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లాంగ్వేజ్‌

JW లాంగ్వేజ్‌ ఫీచర్లు

JW లాంగ్వేజ్‌ ఫీచర్లు

అందుబాటులో ఉన్న భాషలు

అరబిక్‌

ఇండొనేషియన్‌

రష్యన్‌

బెంగాలీ

ఇటాలియన్‌

స్పానిష్‌

చైనీస్‌ కాంటనీస్‌ (ట్రెడిషనల్‌)

జపనీస్‌

స్వాహిలి

చైనీస్‌ మాండరిన్‌ (సింప్లిఫైడ్‌)

కొరియన్‌

టాగలోగ్‌

ఇంగ్లీష్‌

లో జర్మన్‌

థాయ్‌

ఫ్రెంచ్‌

మలే

టర్కిష్‌

జర్మన్‌

మయన్మార్‌

వియట్నమీస్‌

హిందీ

పోర్చుగీస్‌

పరిచర్యకు సంబంధించిన విషయాలు

JW లాంగ్వేజ్‌లోని పదాలు, పదబంధాలు ముఖ్యంగా ప్రీచింగ్‌కు, స్టడీలకు, బైబిలుకు సంబంధించినవే. మీరు పోల్చి చూసుకోవడానికి వీలుగా మీ సొంత భాషలో అలాగే మీరు నేర్చుకుంటున్న భాషల్లో కొన్ని కరపత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.

భాష నేర్చుకోవడానికి ఉపయోగపడే ఫీచర్లు

 •   మీకు తెలిసిన భాష, అలాగే నేర్చుకోవాలనుకుంటున్న భాష రెండిటిని పక్కపక్కన పెట్టుకుని పదాలు, వాక్యాలు చదవండి

 •   మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాషలో, ఏదైనా పదాన్ని, వాక్యాన్ని లేదా ప్రచురణను ఎలా చదువుతారో వినండి

 •   మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాషలో, పరిచర్యకు సంబంధించిన వీడియోలు చూడండి

 •   చిత్రాలను చూస్తూ నేర్చుకోండి

 •   గ్రామర్‌ (వ్యాకరణం) అనే ఫీచర్‌ సహాయంతో, వేర్వేరు పదాల వల్ల వాక్య నిర్మాణం ఎలా మారుతుందో తెలుసుకోండి

 •   ఈ యాక్టివిటీస్‌ ఉపయోగించి ప్రాక్టీసు చేసుకోండి

  • చూడండి: మీకు కనిపిస్తున్న చిత్రాన్ని ఏమని పిలుస్తారో గుర్తించండి

  •   మ్యాచ్‌ చేయండి: చిత్రాన్ని, సరైన పదాన్ని జతచేయండి

  •   వినండి: మీరు వింటున్న పదానికి ఏ చిత్రం సరిపోతుందో కనిపెట్టండి

  •   ఫ్లాష్‌ కార్డ్‌లు: మీకు కనిపిస్తున్న పదాలకు లేదా వాక్యాలకు ఏది సరైన అనువాదమో చెప్పండి

  •   విని నేర్చుకోండి: ఆడియో వింటూ, మధ్యమధ్యలో ఆ పదాల్ని ప్రాక్టీసు చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి

ఫేవరేట్స్‌లో పెట్టుకోవడం

ఏదైనా ఒక ఎంట్రీని ఫేవరేట్‌లో సేవ్‌ చేసి పెట్టుకుంటే, మీరు ఎక్కువగా వాడే పదాలను లేదా కష్టమైన పదాలను చూసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఫ్లాష్‌ కార్డ్‌ మోడ్‌లో కూడా మీరు ఫేవరేట్స్‌ను చూసుకోవచ్చు.

రోమనైజేషన్‌

వేరే భాషల్లోని పదాలు, పదబంధాలు ఇంగ్లీషు అక్షరాలు ఉపయోగించి రాసుంటాయి.

సహాయం

JW లాంగ్వేజ్‌తో మీకేవైనా సమస్యలు ఉంటే, దయచేసి మా ఆన్‌లైన్‌ హెల్ప్‌ ఫారమ్‌ను నింపి పంపండి.