కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లాంగ్వేజ్‌

తరచూ అడిగే ప్రశ్నలు—JW లాంగ్వేజ్‌ (ఆండ్రాయిడ్‌)

తరచూ అడిగే ప్రశ్నలు—JW లాంగ్వేజ్‌ (ఆండ్రాయిడ్‌)

JW లాంగ్వేజ్‌ ఈ కిందున్న వాటిలో పనిచేస్తుంది:

  • ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌లు, ఫోన్‌లు (4.1 వర్షన్‌ లేదా దాని తర్వాతి వర్షన్‌లు)

త్వరలో ఈ యాప్‌ వీటిలో కూడా పనిచేస్తుంది:

  • కిండిల్‌ఫైర్‌టాబ్లెట్‌లు

ప్రస్తుతానికి ఈ యాప్‌ వీటిలో పనిచేయదు:

  • 4.0, దాని ముందున్న వర్షన్‌లు ఉన్న ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌లు, ఫోన్‌లు

  • కిండిల్‌ఫైర్‌

 

JW లాంగ్వేజ్‌ యాప్‌ గురించి తెలిసిన మీ స్నేహితుని సహాయం మీరు తీసుకోవచ్చు. లేదా దగ్గర్లో ఉన్న మా బ్రాంచ్‌ ఆఫీస్‌ను సంప్రదించండి.