కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట లైబ్రరీ

కావలికోట లైబ్రరీని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

కావలికోట లైబ్రరీని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

కావలికోట లైబ్రరీని డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ఇలా చేయండి:

  1. 1. ఈ పేజీలో ఉన్న డౌన్‌లోడ్‌ బటన్‌ నొక్కండి.

  2. 2. లిస్టులో ఉన్న భాషను ఎంచుకుని, కావలికోట లైబర్రీ .exe ఫైల్‌ దగ్గర డౌన్‌లోడ్‌ బటన్‌ నొక్కండి.

  3. 3. డౌన్‌లోడ్‌ అయిన ఫైల్‌ని డబల్‌ క్లిక్‌ చేసి, స్క్రీన్‌ మీద కనిపించే సూచనలు పాటిస్తూ కావలికోట లైబ్రరీని ఇన్‌స్టాల్‌ చేసుకోండి.

  4. 4. కావలికోట లైబ్రరీని మొదటిసారి ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పుడు అందులో ఉన్నవన్నీ డౌన్‌లోడ్‌ అవ్వవు. కాబట్టి అందులో ఉన్నవాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఇలా చేయండి:

    1. ఎ. కావలికోట లైబ్రరీని తెరవండి.

    2. బి. లైబ్రరీలో ఉన్న వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, హెల్ప్‌లోకి వెళ్లి అప్‌డేట్స్‌ ఉన్నాయో చూడు అనేది సెలెక్ట్‌ చేయండి.

    లేదా, కొత్త ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేసుకుని అప్లై చేయడానికి “కావలికోట లైబ్రరీని అప్‌డేట్‌ చేసుకోండిలో చూపించినట్టు చేయవచ్చు.