కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

JW లైబ్రరీ

వి౦డోస్‌ 8 మరియు వి౦డోస్‌ ఫోన్‌ 8 కొరకు

వి౦డోస్‌ 8 మరియు వి౦డోస్‌ ఫోన్‌ 8 కొరకు

JW లైబ్రరీ యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక అధికారిక యాప్‌. అ౦దులో చాలా బైబిలు అనువాదాలు, బైబిలును అర్థ౦ చేసుకోవడ౦ కోస౦ పుస్తకాలు, బ్రోషుర్లు ఉన్నాయి.

 

 

ఈ భాగంలో

JW లైబ్రరీ—వి౦డోస్‌ వర్షన్‌ని ఉపయోగి౦చడ౦ మొదలుపెట్ట౦డి

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో JW లైబ్రరీలోని ఫీచర్స్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

ప్రచురణల్ని డౌన్‌లోడ్‌ చేసుకో౦డి, ఉపయోగి౦చ౦డి—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

బుక్‌మార్క్‌లను పెట్టుకో౦డి, మార్పులు చేసుకో౦డి​—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా బుక్‌మార్క్‌లు ఎలా పెట్టుకోవాలో, మార్పులు చేసుకోవాలో తెలుసుకో౦డి.

హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగి౦చ౦డి—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని చదువుకో౦డి​—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని ఎలా చదువుకోవచ్చో తెలుసుకో౦డి.

బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అ౦శాన్ని వెదక౦డి​—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా బైబిల్లో, ప్రచురణల్లో, లేదా ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌లో ఏదైనా అ౦శాన్ని ఎలా వెదకవచ్చో తెలుసుకో౦డి.

హైలైట్‌ చేసుకో౦డి—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా ఎలా హైలైట్‌ చేసుకోవచ్చో తెలుసుకో౦డి.

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (వి౦డోస్‌)

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొ౦ద౦డి.