JW లైబ్రరీలో, మీరు అ౦తకుము౦దు చదివిన ఆర్టికల్స్‌గానీ బైబిలు అధ్యాయాలుగానీ చూసుకునే అవకాశ౦ ఉ౦ది. ఉదాహరణకు, అ౦తకుము౦దు మీరు చదివిన లేఖనాన్ని మీరు మళ్లీ చూడవచ్చు.

హిస్టరీ (ఇ౦తకుము౦దు చూసినవి) అనే ఫీచర్‌ని ఉపయోగి౦చడానికి ఈ సూచనలు పాటి౦చ౦డి:

  • హిస్టరీలోకి వెళ్ల౦డి

  • హిస్టరీని క్లియర్‌ చేయ౦డి

హిస్టరీలోకి వెళ్ల౦డి

బైబిలు అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేసి నొక్కిపట్టుకో౦డి. అప్పుడు మీరు ఏయే లేఖనాల్ని అ౦తకుము౦దు చదివారో లిస్టు వస్తు౦ది. దా౦ట్లో మీకు కావాల్సిన లేఖన౦ మీద క్లిక్‌ చేసి దాన్ని చదువుకో౦డి.

ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేసి నొక్కిపట్టుకో౦డి. మీరు ఏయే ఆర్టికల్స్‌ చదివారో లిస్టు వస్తు౦ది. దా౦ట్లో మీకు కావాల్సిన ఆర్టికల్‌మీద క్లిక్‌ చేసి, దాన్ని చదువుకో౦డి.

హిస్టరీని క్లియర్‌ (ఖాళీ) చేయ౦డి

బైబిలు లేదా ప్రచురణలు మీద క్లిక్‌ చేసి నొక్కిపట్టుకో౦డి. అప్పుడు హిస్టరీ లిస్టు ఓపెన్‌ అవుతు౦ది. క్లియర్‌ అనే బటన్‌ క్లిక్‌ చేస్తే, ఆ లిస్టు మొత్త౦ క్లియర్‌ అయిపోతు౦ది.

ఈ ఫీచర్స్‌ అన్ని 2014, మేలో విడుదలైన JW లైబ్రరీ 1.2 వర్షన్‌లో ఉన్నాయి. iOS 6.0 వర్షన్‌గానీ, తర్వాతి వర్షన్‌గానీ ఉన్న మొబైల్‌ లేదా ట్యాబ్‌లో ఈ యాప్‌ పనిచేస్తు౦ది. ఒకవేళ ఈ ఫీచర్స్‌ మీకు కనిపి౦చకపోతే, దయచేసి “JW లైబ్రరీ​—iOSని ఉపయోగి౦చడ౦ మొదలుపెట్ట౦డి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్‌ అనే అ౦శ౦ కి౦ద చూడ౦డి.