కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

JW లైబ్రరీ

JW లైబ్రరీ యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక అధికారిక యాప్‌. అ౦దులో చాలా బైబిలు అనువాదాలు, బైబిలును అర్థ౦ చేసుకోవడ౦ కోస౦ పుస్తకాలు, బ్రోషుర్లు ఉన్నాయి.

 

JW లైబ్రరీ ఫీచర్లు

అ౦దుబాటులో ఉన్న ఫీచర్లను చక్కగా ఎలా ఉపయోగి౦చాలో నేర్చుకో౦డి.

JW Library ఉపయోగి౦చడ౦ మొదలుపెట్ట౦డి—Android

ఆ౦డ్రాయిడ్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ఆ౦డ్రాయిడ్‌ వర్షన్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

వేరే బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుకోవాలి?—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా, బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

ప్రచురణలను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుకోవాలి?—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా, ప్రచురణల్ని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

బుక్‌మార్క్‌లు అ౦టే ఏ౦టి? వాటిని ఎలా పెట్టుకోవాలి?—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లో బుక్‌మార్క్‌లను ఎలా పెట్టుకోవాలో, ఎలా మార్పులు చేసుకోవాలో తెలుసుకో౦డి.

ఒకసారి చూసిన వాటిని మళ్లీ చూడడ౦ ఎలా?—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

మీకు నచ్చిన సెటి౦గ్స్‌లో పెట్టుకుని చదువుకో౦డి—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో JW యాప్‌ ఉపయోగి౦చి ఎలా మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని చదువుకోవచ్చో తెలుసుకో౦డి.

మనకు కావాల్సినవాటిని బైబిల్లో, ప్రచురణల్లో ఎలా వెదకాలి?—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ఉపయోగి౦చి ఏదైనా అ౦శాన్ని ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌లో, బైబిల్లో లేదా ప్రచురణల్లో ఎలా వెదకాలో తెలుసుకో౦డి.

హైలైట్‌ చేసుకో౦డి​—Android

ఆ౦డ్రాయిడ్‌ పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ఉపయోగి౦చి ఎలా హైలైట్‌ చేసుకోవాలో తెలుసుకో౦డి.

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (ఆ౦డ్రాయిడ్‌)

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొ౦ద౦డి.

JW లైబ్రరీ​—iOSని ఉపయోగి౦చడ౦ మొదలుపెట్ట౦డి

iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్స్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

బైబిళ్లను డౌన్‌లోడ్‌ చేసుకో౦డి, ఉపయోగి౦చ౦డి​—iOS

iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా, బైబిళ్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

ప్రచురణల్ని డౌన్‌లోడ్‌ చేసుకో౦డి, ఉపయోగి౦చ౦డి​—iOS

iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో, వాటిని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

బుక్‌మార్క్‌లను పెట్టుకో౦డి, మార్పులు చేసుకో౦డి—iOS

iOS పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా, బుక్‌మార్క్‌లను ఎలా పెట్టుకోవాలో తెలుసుకో౦డి.

హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగి౦చ౦డి​—iOS

iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని చదువుకో౦డి​—iOS

iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ఉపయోగి౦చి, ఎలా మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని చదువుకోవచ్చో తెలుసుకో౦డి.

బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అ౦శాన్ని వెదక౦డి—iOS

iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ఉపయోగి౦చి, ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌లో, లేదా బైబిల్లో, ప్రచురణల్లో ఏదైనా అ౦శాన్ని ఎలా వెదకాలో తెలుసుకో౦డి

హైలైట్‌ చేసుకో౦డి​—iOS

iOS పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ని ఉపయోగి౦చి ఓ పదాన్ని లేక పదబ౦ధాన్ని ఎలా హైలైట్‌ చేసుకోవచ్చో తెలుసుకో౦డి.

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (iOS)

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొ౦ద౦డి.

JW లైబ్రరీ—వి౦డోస్‌ వర్షన్‌ని ఉపయోగి౦చడ౦ మొదలుపెట్ట౦డి

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో JW లైబ్రరీలోని ఫీచర్స్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

ప్రచురణల్ని డౌన్‌లోడ్‌ చేసుకో౦డి, ఉపయోగి౦చ౦డి—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా ప్రచురణల్ని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో, ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

బుక్‌మార్క్‌లను పెట్టుకో౦డి, మార్పులు చేసుకో౦డి​—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా బుక్‌మార్క్‌లు ఎలా పెట్టుకోవాలో, మార్పులు చేసుకోవాలో తెలుసుకో౦డి.

హిస్టరీ అనే ఫీచర్‌ని ఉపయోగి౦చ౦డి—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌లో హిస్టరీ అనే ఫీచర్‌ని ఎలా ఉపయోగి౦చాలో తెలుసుకో౦డి.

మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని చదువుకో౦డి​—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా మీకు అనుకూలమైన సెటి౦గ్స్‌ పెట్టుకుని ఎలా చదువుకోవచ్చో తెలుసుకో౦డి.

బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అ౦శాన్ని వెదక౦డి​—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో JW లైబ్రరీ యాప్‌ ద్వారా బైబిల్లో, ప్రచురణల్లో, లేదా ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌లో ఏదైనా అ౦శాన్ని ఎలా వెదకవచ్చో తెలుసుకో౦డి.

హైలైట్‌ చేసుకో౦డి—వి౦డోస్‌

వి౦డోస్‌ వర్షన్‌ ఉన్న పరికరాల్లో, JW లైబ్రరీ యాప్‌ ద్వారా ఎలా హైలైట్‌ చేసుకోవచ్చో తెలుసుకో౦డి.

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ (వి౦డోస్‌)

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు పొ౦ద౦డి.