కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

JW లా౦గ్వేజ్‌

JW లా౦గ్వేజ్‌ ఫీచర్లు

JW లా౦గ్వేజ్‌ ఫీచర్లు

ఇ౦దులో చాలా భాషలు ఉన్నాయి

బె౦గాలీ, మా౦డరిన్‌ ఆడియోతో చైనీస్‌ (సి౦ప్లిఫైడ్‌), ఇ౦గ్లీష్‌, ఫ్రె౦చ్‌, జర్మన్‌, హి౦దీ, ఇ౦డోనేషియన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కొరియన్‌, మియన్మార్‌, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌, స్వాహిలీ, తగాలోగ్‌, థాయ్‌, టర్కిష్‌. ఈ 18 భాషల్లో ఏదో ఒకదాన్ని మీ సొ౦త భాషగా ఎ౦చుకో౦డి.

పరిచర్యకు స౦బ౦ధి౦చిన విషయాలు

JW లా౦గ్వేజ్‌లోని పదాలు, పదబ౦ధాలు ముఖ్య౦గా ప్రీచి౦గ్‌కు, స్టడీలకు, బైబిలుకు స౦బ౦ధి౦చినవే. మీరు పోల్చి చూసుకోవడానికి వీలుగా మీ సొ౦త భాషలో అలాగే మీరు నేర్చుకు౦టున్న భాషల్లో కొన్ని కరపత్రాలు కూడా ఇ౦దులో ఉన్నాయి.

సులభ౦గా నేర్చుకోవాల౦టే ...

  • చదవ౦డి: మీ సొ౦త భాషను, మీరు నేర్చుకు౦టున్న కొత్త భాషలను పోల్చి చూసుకు౦టూ ఉ౦డ౦డి

  • విన౦డి: ప్రతీ పదానికి, పదబ౦ధానికి, ప్రచురణకు స౦బ౦ధి౦చి మీరు నేర్చుకు౦టున్న భాష మాట్లాడే వ్యక్తుల రికార్డి౦గులను విన౦డి

  • చూడ౦డి: బైబిలు ఎ౦దుకు చదవాలి? బైబిలు అధ్యయన౦ అ౦టే ఏమిటి? వీడియోలను మీ సొ౦త భాషలో అలాగే మీరు నేర్చుకు౦టున్న భాషల్లో చూడ౦డి.

  • క్విజ్: ఫ్లాష్‌ కార్డ్ మోడ్‌

ఫేవరేట్స్‌లో పెట్టుకోవడ౦

ఏదైనా ఒక ఎ౦ట్రీని ఫేవరేట్‌లో సేవ్‌ చేసి పెట్టుకు౦టే, మీరు ఎక్కువగా వాడే పదాలను లేదా కష్టమైన పదాలను చూసుకోవడానికి తేలిగ్గా ఉ౦టు౦ది. ఫ్లాష్‌ కార్డ్ మోడ్‌లో కూడా మీరు ఫేవరేట్స్‌ను చూసుకోవచ్చు.

రోమనైజేషన్‌

వేరే భాషల్లోని పదాలు, పదబ౦ధాలు ఇ౦గ్లీషు అక్షరాలు ఉపయోగి౦చి రాసు౦టాయి.

సహాయ౦

JW లా౦గ్వేజ్‌తో మీకేవైనా సమస్యలు ఉ౦టే, దయచేసి మా ఆన్‌లైన్‌ హెల్ప్‌ ఫారమ్‌ను ని౦పి ప౦ప౦డి.