• TV.JW.ORG: ఇది చాలావరకు ఇంటర్నెట్‌ ఉన్న కంప్యూటర్‌ల్లో, టాబ్లెట్‌లలో అలాగే జావా స్క్రిప్ట్‌తో పనిచేస్తున్న స్మార్ట్‌ఫోనుల్లో వస్తుంది. మీ కంప్యూటర్‌లో లేదా వేరే ఏ ఎలక్ట్రానిక్‌ పరికరంలోనైనా jw.orgలోని వీడియోలను మీరు చూడగులుగుతుంటే, tv.jw.org కూడా పనిచేస్తుంది.

  • రోకు యాప్‌: రోకు LT, రోకు 1, రోకు 2, రోకు 3, రోకు స్ట్రీమింగ్‌ స్టిక్‌.

  • గూగుల్‌ క్రోమ్‌కాస్ట్‌: క్రోమ్‌ బ్రౌజర్‌ నుండి క్రోమ్‌కాస్ట్‌ డివైజ్‌ ఉన్న టీవీలోకి మీరు వీడియోను పంపించవచ్చు.