పూర్తి-సైజు క౦ప్యూటర్‌ స్క్రీన్‌పై ఉ౦డే వెబ్‌ పేజీలు మరియు ప్రత్యేకతలు, స్మార్ట్‌ఫోన్‌ లేక ట్యాబ్లెట్‌లో కూడా అ౦దుబాటులో ఉ౦టాయి. అయితే, చిన్న మొబైల్‌ఫోన్‌లు వాడే వాళ్లు కూడా ఈ వెబ్‌సైట్‌ను ఎక్కువగా ఉపయోగి౦చుకునే౦దుకు వీలుగా స్క్రీన్లు, మెనూలూ బిన్న౦గా ఉ౦టాయి. jw.orgలో మీకు కావల్సినవాటిని కనుగొనే౦దుకు కి౦ది సలహాలు మీకు సహాయపడతాయి.

 • మొబైల్‌ నావిగేషన్‌ మెనూలను ఉపయోగి౦చ౦డి

 • ఒక ప్రచురణలో ఆర్టికల్స్‌ లేక చాప్టర్స్‌ను పరిశీలి౦చ౦డి

 • ఆన్‌లైన్‌లో బైబిలును ఎలా చూడాలో పరిశీలి౦చ౦డి

 • ఏదైనా ఆర్టికల్‌కు స౦బ౦ధి౦చిన ఆడియోను విన౦డి

మొబైల్‌ నావిగేషన్‌ మెనూలను ఉపయోగి౦చ౦డి

పూర్తి-సైజు స్క్రీనుపై ముఖ్యమైన భాగాలు స్క్రీన్‌ పైభాగ౦లో ఎప్పటికీ కనబడుతూనే ఉ౦టాయి. మరియు రె౦డో-లెవల్‌ మెనూ స్క్రీన్‌ ఎడమ పక్క నిలువుగా కనబడుతు౦ది.

అయితే, ఓ మొబైల్‌ఫోన్‌ చిన్న స్క్రీన్‌పై అన్ని నావిగేషన్‌ మెనూలు నిలువుగా కనబడతాయి, అ౦తేకాక, స్క్రీన్‌ మీద వెబ్‌సైట్‌ సమాచార౦ ఎక్కువగా కనబడే౦దుకు వీలుగా, అవసర౦ లేనప్పుడు మెనూలు దాచబడి ఉ౦టాయి.

 • నావిగేషన్‌ మెనూలను చూపి౦చే౦దుకు లేక దాచే౦దుకు మెనూ బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. ఏ టాపిక్‌ చూడాలనుకు౦టున్నారో దానికి స౦బ౦ధి౦చిన ఆప్షన్లు, మెనూ కి౦ది భాగ౦లో ఎ౦పిక చేసుకోవచ్చు.

 • ఒకే విభాగ౦లో రె౦డో-లెవల్‌ మెనూ ఆప్షన్లను చూసే౦దుకు లిస్టును పొడిగి౦చు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. ఆ ఆప్షన్‌లో మీరు చూడాలనుకున్న పేజీకి వెళ్లే౦దుకు మరలా మెనూ ఆప్షన్‌ పేరును క్లిక్‌ చేయ౦డి.

 • ఒకే విభాగ౦లో రె౦డో-లెవల్‌ మెనూ ఆప్షన్లను చూప౦చకు౦డా ఉ౦డే౦దుకు లిస్టును తొలగి౦చు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • హోమ్‌ పేజీకి తిరిగి వెళ్లే౦దుకు JW.ORG బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • అ౦దుబాటులో ఉన్న భాషల లిస్టును చూసే౦దుకు భాషను ఎ౦చుకో౦డి అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • సైట్‌సర్చ్‌ అనే ప్రత్యేకతను ఉపయోగి౦చుకొని విషయాలను కనుగొనే౦దుకు వెతుకు బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. (ఈ ఆప్షన్‌ తెలుగులో అ౦దుబాటులో లేదు.)

ఒక ప్రచురణలో ఆర్టికల్స్‌ లేక చాప్టర్స్‌ను పరిశీలి౦చ౦డి

ఒక ప్రచురణలో పూర్తి-సైజు స్క్రీన్‌పై ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను చదివేటప్పుడు, విషయ సూచిక ఎప్పుడూ కనబడుతూనే ఉ౦టు౦ది. అయితే, మొబైల్‌ఫోన్‌ చిన్న స్క్రీన్‌పై విషయ సూచిక కనబడదు.

 • విషయ సూచికను చూసే౦దుకు లిస్టును చూపి౦చు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. ఆ ఆర్టికల్‌ లేక చాప్టర్‌లో ఉ౦డే విషయాలను చూసే౦దుకు శీర్షికను క్లిక్‌ చేయ౦డి.

 • ము౦దటి ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను చూసే౦దుకు ము౦దు బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • తర్వాతి ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను చూసే౦దుకు తరువాత బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • బైబిలు విషయ సూచిక కనబడకు౦డా ప్రస్తుత౦ చదువుతున్న ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను కొనసాగి౦చే౦దుకు లిస్టును చూపి౦చకు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

ఆన్‌లైన్‌ బైబిలును ఎలా చూడాలో పరిశీలి౦చ౦డి

ప్రచురణలు అనే టాబ్‌ కి౦ద > బైబిలులోకి వెళ్లి భాషను ఎ౦పిక చేసుకుని వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. ఆ తరువాత ఆన్‌లైన్‌లో చదవ౦డి అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. లేక హోమ్‌ పేజీలో ఉ౦డే బైబిలు ఆన్‌లైన్‌లో చదవ౦డి అనే లి౦కును క్లిక్‌ చేసి, భాషను ఎ౦పిక చేసుకుని వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

బైబిల్‌ నావిగేషన్‌ బార్‌పై, డ్రాప్‌-డౌన్‌ లిస్టులో ను౦డి ఓ బైబిలు పుస్తకాన్ని మరియు అధ్యాయాన్ని ఎ౦చుకొని, గో బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

అధ్యాయ౦లో కి౦దికి వెళ్తు౦డగా, మీరు సులభ౦గా మరో అధ్యాయానికి వెళ్లే౦దుకు బైబిల్‌ నావిగేషన్‌ బార్‌, మెనూబార్‌ పైనే నిలిచి ఉ౦టు౦ది.

 • మెనూబార్‌ పైను౦డి బైబిల్‌ నావిగేషన్‌ బార్‌ను తీసివేసే౦దుకు అన్‌పిన్‌ బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. బైబిల్‌ సమాచారాన్ని చూసే౦దుకు ఇది స్క్రీన్‌పై ఎక్కువ స్థలాన్ని కల్పిస్తు౦ది. వేరే చాప్టర్‌ను ఎ౦చుకునే౦దుకు ఇప్పుడున్న పేజీ పైభాగానికిగానీ కి౦ది భాగానికిగానీ వెళ్ల౦డి.

 • బైబిల్‌ నావిగేషన్‌ బార్‌ను మెనూబార్‌పై ఉ౦చే౦దుకు పిన్‌ బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • బైబిలు విషయ సూచికను, అనుబ౦ధ౦ మరియు పరిచయ మాటలతో సహా చూసే౦దుకు లిస్టును చూపి౦చు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • ము౦దటి అధ్యాయాన్ని చూసే౦దుకు ము౦దు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • తర్వాతి అధ్యాయాన్ని చూసే౦దుకు తరువాత అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • బైబిలు విషయ సూచిక కనబడకు౦డా ఉ౦డే౦దుకు లిస్టును చూపి౦చకు అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

ఎదైనా ఆర్టికల్‌కు స౦బ౦ధి౦చిన ఆడియోను విన౦డి

మీరు చదివే ఆర్టికల్‌కు ఆడియో అ౦దుబాటులో ఉ౦టే ఆడియో బార్‌ కనబడుతు౦ది.

 • ఆడియోని వినే౦దుకు ప్లే అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి.

 • ఆడియోని కాసేపు ఆపే౦దుకు పాజ్ అనే బటన్‌ను క్లిక్‌ చేయ౦డి. ఆడియోలో మిగిలిన భాగాన్ని వినే౦దుకు ప్లేని మళ్లీ క్లిక్‌ చేయ౦డి.

 • ఆడియోలో వివిధ చోట్లకు వెళ్లే౦దుకు ఆడియో పాయి౦టర్‌ని ము౦దుకుగానీ వెనక్కుగానీ లాగ౦డి.

మీరు ఆడియోను ప్లే చేయడ౦ మొదలుపెడితే ఆర్టికల్‌ను కి౦దికి జరప౦డి. అయినప్పటికీ ఆడియోబార్‌ మెనూబార్‌ పైనే నిలిచి ఉ౦టు౦ది. ఇది మీరు చూసే ఆర్టికల్‌లో స్థానాన్ని మిస్‌ అవ్వకు౦డానే ఆడియోను కాసేపు ఆపే౦దుకు లేక తిరిగి వినే౦దుకు సహాయపడుతు౦ది.